Sunday, 29 November 2026

Latest stories

కరీంనగర్

విద్యార్థికి అభినందన

కోల్‌సిటి, జులై 16, (జనం సాక్షి) ఐఐఐటిలో సీటు సాధించిన గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని విద్యాభారతి హైస్కూల్‌కు చెందిన మునిగంటి రమ్యను సోమవారం పాఠశాల కరస్పాండెంట్‌ అరుకాల రాంచంద్రారెడ్డి, ఇంఛార్జీ పద్మ ఒక ప్రకటనలో అభినందించారు. గతంలో రోజా అనే…

కరీంనగర్

‘ప్రజావాణి’ సమస్యలను… పరిష్కరిస్తా

– తహాశీల్దార్‌ పద్మయ్య రామగుండం, జులై 16, (జనం సాక్షి) ప్రజల సమస్యలను పరిష్కరించడానికిి నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తహాశీల్దార్‌ బైరం పద్మయ్య పేర్కొన్నారు. సోమవారం తహాశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి…

కరీంనగర్

కరెంట్‌ కోతకు నిరసనగా ధర్నా…

రామగుండం, జులై 16, (జనం సాక్షి) రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్న కరెంట్‌ కోతకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌) ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం రామగుండం ఏఈ కార్యాలయం ముందు మండల టిఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహించి, అధికారికి వినతిపత్రం అందచేశారు.…

వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో భూతల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో…

వార్తలు

బాధితురాలిని కలిసిన అస్సాం ముఖ్యమంత్రి

గౌహతి: ఇటీవల ముష్కరమూకల దాడికి గురైన మైనర్‌ బాలికను అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ ఈరోజు కలిశారు. సంఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేయకపోవడం పట్ల జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.…

వార్తలు

అమరనాథ్‌ యాత్రలో మరో ఐదుగురి మృతి

జమ్ముకాశ్మీర్‌: అమరనాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 83కి చేరింది. సోమవారం సాయంత్రానికి మరో 10 వేల మంది దర్శనం చేసుకున్నారు. జూన్‌ 23న ప్రారంభమైన ఈ ఏటి అమరనాథ్‌ యాత్రలో ఆదివారం సాయంత్రం…

వార్తలు

లండన్‌ ఒలింపిక్స్‌కి క్రీడాకారుల రాక ఆరంభం

లండన్‌: ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలలనుంచి క్రీడాకారులు, విలేకరులు, అధికారులు రావడం ప్రారంభమైంది. విమానాశ్రయంలో అతిథులకు స్వాగతం చెప్పడానికి వారి బరువైన క్రీడాసామగ్రిని చేరవేయడంలో తోడ్పడడానికి అధికారులు వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు. భద్రత కోసం స్నిఫర్‌ డాగ్స్‌తో…

కరీంనగర్

డయల్‌ యువర్‌ కమిషనర్‌

కరీంనగర్‌ : నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ కమిషనర్‌, ప్రజావాణి కార్యక్రమాలను నగర కమిషనర్‌ అమయ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ ఇంజినీర్‌ ఎంఎ.రషీద్‌…

కరీంనగర్

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

కరీంనగర్‌ : పట్టణ పరిధిలోని భగత్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్‌ పై ఆరవ అంతస్తు పెంట్‌ హౌజ్‌ నిర్మిస్తున్నారని ప్లాట్ల యాజమానులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ నగర పాలక కమిషనర్‌ టౌన్‌ ఫ్లానింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ…

Main

కాంగ్రెస్‌ పాలనలో కార్పొరేషన్‌ నీర్విర్యం : సీపీఐ నేత చాడ

కరీంనగర్‌ జూలై 16 (జనంసాక్షి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో స్థానిక సంస్థల అధికారాలను హరించి, ప్రత్యేకాధికారుల పాలనలో కాలం గడిపి, నగరాన్ని సర్వనాశనం చేస్తూ కార్పొరేషన్‌ను నిర్వ్యీర్యం చేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సీపీఐ…