Saturday, 28 November 2026

Latest stories

హైదరాబాద్

కాల్‌ లిస్టు వ్యవహారంపై విచారణ 13 కు వాయిదా

హైదరాబాద్‌, జూలై 10 : సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్‌ కాల్స్‌ డాటా లీకేజ్‌ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సిబిఐ జాయింట్‌…

Main

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్‌

కరీంనగర్‌, జూలై 10 : పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలో అకస్మాతుగా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు కూడా పారిశుద్ధ్య పనులు, తాగునీటి సమస్యలను…

సీమాంధ్ర

వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

నెల్లూరు, జూలై 10 : వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నగర ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి మంగళవారం ఇక్కడ ప్రకటించారు. వికలాంగులకు వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేసే క్రమంలో వారికి మూడు చక్రాల సైకిళ్లను,…

వార్తలు

రిగ్గు యజమానులు దరఖాస్తు చేసుకొండి

నిజామాబాద్‌, జూలై 10 : జిల్లాలోని వివిధ మండలాల్లో 49 బోరుబావులు (ఫీజోమీటర్లు) వేసేందుకు వాల్టా చట్టం కింద నమోదు చేయించుకున్న డిటిహెచ్‌ రిగ్గు యజమానులు ఈ నెల 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మధ్యాహ్నం…

నిజామాబాద్

తక్కువ ధరకే మంచి రకం బియ్యం: జాయింట్‌ కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 10 : జిల్లా ప్రజలకు తక్కువ ధరకే మంచి రకం బియ్యం అందించాలనే ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా చర్యలు తీసుకున్నామని సంయుక్త కలెక్టర్‌ హర్షవర్దన్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సుభాష్‌నగర్‌…

నిజామాబాద్

మేడం దయ ఉంటే సీఎంనైత :డిప్యూటీ సీఎం

నిజామాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయ ఉంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ అన్నారు. డిచ్‌పల్లిలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమల్లో పాల్గొన్నారు. ఆగస్టులోపు ఎస్సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత…

నిజామాబాద్

అన్యాయాన్ని అడ్డుకోండి దామోదరకు విద్యార్థుల వినతి

నిజామాబాద్‌, జూలై 10 : తెలంగాణ యూనివర్సిటీకి, నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని జిల్లాలోని పలు విద్యార్థి సంఘాలు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు ఒక వినతి పత్రాన్ని అందజేశాయి. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీకి వచ్చిన…

నిజామాబాద్

వర్షాకాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి

నిజామాబాద్‌, జూలై 10 : వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సక్రమంగా విధులను నిర్వహించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ డి.వరప్రసాద్‌ హెచ్చరించారు. వైద్యులు, ఎఎన్‌ఎంలు అధిక శాతం తమకు కేటాయించిన గ్రామాల్లో…

నిజామాబాద్

మరో రూ.10కోట్లు మంజూరు : దామోదర

నిజామాబాద్‌, జూలై 10 : తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అదనంగా మరో పది కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మెడికల్‌ సీట్ల వ్యవహారంలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం…

హైదరాబాద్

రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్‌కు ఓటువేసే అవకాశం.?

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటూ చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతివ్వలని ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశాడు. ఈ నెల 19వతేదిన రాష్ట్రపతి ఎన్నికలు…