రవాణా శాఖ దాడులు కొనసాగుతాయి
హైదరాబాద్:ప్రైవేటు ట్రావెల్స్ పాఠశాల బస్సులపై దాడులు కొనసాగుతాయని రవాణా శాఖ కమినర్ సంజయ్ కుమార్ తెలిపారు.నిబందనలకు విరుద్దంగా బస్సులు నడుపుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.ఇప్పటివరకు 356 ప్రైవేటు ట్రావెల్స్ 1518 పాఠశాల బస్సులు స్వాదీనం…
