Saturday, 28 November 2026

Latest stories

హైదరాబాద్

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు జగన్‌ లేఖ

హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల  కమిషన్‌కు వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్‌లోనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను జగన్‌ కోరారు. అక్రమాస్తుల  కేసులో అరెస్టు అయిన జగన్‌ గత కొంతకాలంగా చంచల్‌గూడ జైలులో…

సీమాంధ్ర

రూ. 4 లక్షల ఎర్రచందనం స్వాధీనం

నెల్లూరు, జూలై 10 : గూడూరు మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 4లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను మంగళవారం ఫారెస్ట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తడ, సూళ్లూరుపేట, చెక్‌పోస్టుల వద్ద నిఘా పెరగడంతో వెంకటగిరి,…

సీమాంధ్ర

కలువాయిలో ఉద్రిక్తత

నెల్లూరు, జూలై 10 : కలువాయి మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బ్రాండీ షాప్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం మధ్యాహ్నం మహిళలు ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రికత్తమైంది. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వందల సంఖ్యలు మహిళలు ఆందోళనకు…

సీమాంధ్ర

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు

వినుకొండ, జూలై 10 : వినుకొండ పట్టణంలో డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐ డ్యానియల్‌ తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆక్రమణదారులపై విఆర్‌వో రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

సీమాంధ్ర

23 నుంచి అంగన్‌వాడీలకు శిక్షణ

వినుకొండ, జూలై 10: ఈ నెల 23 నుండి 28వరకు వినుకొండ నియోజకవర్గమైన ఈపూరు, బొల్లాపల్లి మండలాల్లో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు స్థానిక సమస్యలపై ఐదారు రోజులు శిక్షణ నిర్వహిస్తున్నామని సిడిపిఓ స్వరూపారాణి తెలిపారు. 23, 24…

నల్లగొండ

కృష్ణా డెల్టాకు నీటి విడుదల నిలిపివేత

నల్గొండ: నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అధికారులు నిలిపి వేశారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నందున తాత్కాలికంగా నీటి విడుదల నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు.

వార్తలు

ఇందిరమ్మబాటపై మంత్రులతో సీఎం సమావేశం

వాస్తవాలు చెప్పి..సంక్షేమ పథకాల కొనసాగింపు హైదరాబాద్‌, జూలై 10 : ఇందిరమ్మ బాటపై చర్చించడానికి రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు వట్టి…

హైదరాబాద్

డిఎస్‌సిని వాయిదా వేయబోం : పార్ధసారధి

హైదరాబాద్‌, జూలై 10 : డిఎస్‌సిని ఎట్టి పరిస్థితుల్లోను వాయిదా వేయబోమని మంత్రి పార్ధసారధి అన్నారు. మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆయన పై విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే ఏడాది డిసెంబరులో మరో డిఎస్‌సి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆ…

సీమాంధ్ర

ఘనంగా శ్రీవారికి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజన్‌ సేవ

తిరుమల, జూలై 10 : శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజన్‌ సేవ(ఆలయ శుద్ధి) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఉగాది ఆస్థానం, వార్షిక…

హైదరాబాద్

టీడీపీ గుడివాడ సమావేంలో రసబాస

హైదరాబాద్‌: గుడివాడలో టీడీపీ సమావేశం రసబాసగా మారింది. శాసనసభ్యుడు ఎన్టీఆర్‌ సన్నిహితుడు కొడాలి నానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో కలుసుకున్నాడు.  దీనితో టీడీపీ వెంటనే సస్పెండ్‌ చేసింది. ఈ రోజు ఎంపీ కొణకళ్ల నారయణ…