Saturday, 28 November 2026

Latest stories

ఖమ్మం

అధిక జనాభా నియంత్రించండి- అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వండి

సంగారెడ్డి, జూలై 10 : అధిక జనాభా నియంత్రించి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారంనాడు సమీకృత కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రిచినప్పుడే…

ఖమ్మం

మొక్కలు పెంచాలి : కలెక్టర్‌

సంగారెడ్డి, జూలై 10 : మొక్కలు నాటేందుకు నర్సరీల నుండి మొక్కలను జిల్లాలోని 503 పాఠశాలలకు చేరేవేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఒకేరోజు…

సీమాంధ్ర

కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల, జూలై 10 : శ్రీవేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనాన్ని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు 20 గంటల సమయం పడుతున్నదని, ప్రత్యేక దర్శనం, నడకదారిన వచ్చే భక్తుల దివ్యదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతున్నదని టిటిడి అధికారులు మంగళవారం తెలిపారు.…

హైదరాబాద్

యువత ఉద్యమిస్తేనే అవినితిరహిత భారతం

హైదరాబాద్‌ : సమాజంలో అవినితి క్యాన్సర్‌లా వ్యాపిస్తుందని, అందుకే భారత్‌ వెనుకబడుతుందని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. యువత 2020లక్ష్యంగా పెట్టుకొని మరో స్వాతంత్య్ర సంగ్రామానికి సిద్దం కావాలని అయన పిలుపునిచ్చారు. నగరశివారు శంషాబాద్‌లోని…

సీమాంధ్ర

ఆగస్టు 2న టిటిడి అనుబంధ ఆలయాల్లో

కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజన సేవ తిరుమల, జూలై 10: శ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుబంధ ఆలయాల్లో కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనసేవలు ఆగస్టు 2న సుమారు 10వేల ఆలయాల్లో నిర్వహిస్తున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో జరిగిన తిరుమంజన సేవ కార్యక్రమం…

హైదరాబాద్

లోకేష్‌ను పార్టీలోకి తిసుకొచ్చే విషయంలో వెనక్కి తగ్గిన టీడీపీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయడు లోకేష్‌ను పార్టీలోకి తీసుకురావాలని పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు విన్నవించారు. రాజకీయా ఆరంగేట్రంపై జోరుగా ప్రచారం జరిగిన విషయం పార్టీలో చర్చనీయంశం అయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ…

వార్తలు

ఈనెల 11 నుంచి బెల్లంపల్లి- హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ

బెల్లంపల్లి: బెల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు కొత్తగా నడవనున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 11వ తేదీనుంచి ప్రారంభిస్తారని పెద్దపల్లి ఎంపీ వివేకానంద తెలియజేశారు.  రైలు హైదరాబాద్‌లో ఉదయం 5.15 గంటలకు బయల్దేరి పది గంటలకు బెల్లంపల్లి  చేరుకుంటుంది.…

వార్తలు

ఏపీపీఎన్‌సీ సమాచార అధికారికి జరిమానా

హైదరాబాద్‌:దరఖాస్తుదారులకు సమాచారం నిరాకరించడంతో పాటు సమాచార కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఏపీపీఎన్‌సీ సమాచార ఆధికారికి రాష్ట్ర ప్రదాన సమాచార కమిషనర్‌ జరిమానా విదించారు.2007 గ్రూపు 1 పరీక్షకు సంబందించి గుంటూరు జిల్లాకు చెందిన శేఖర్‌బాబు అనే…

హైదరాబాద్

మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు

హైదరాబాద్‌: రంజాన్‌ కోసం హైదరాబాద్‌ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు, మెటల్‌డిటెక్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీమాంధ్ర

విద్యార్థుల సమస్యలపై ఆందోళన ఉధృతం

నెల్లూరు, జూలై 10 : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ఆందోళన ఉధృతం చేయాలని మంగళవారం నాడు జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ ఫ్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా…