Saturday, 28 November 2026

Latest stories

సీమాంధ్ర

తహసీల్దారు బదిలీపై నాయకులు,

ఓ ఉద్యోగి కసరత్తు :- గత ఐదు నెలల క్రిందట యర్రగొండపాలెం తహసీల్దారుగా వచ్చిన అశోక్‌వర్ధన్‌ను బదిలీ చేయించాలని, అదేశాఖలో నిచేస్తున్న ఓ ఉద్యోగి స్థానిక అధికారపార్టీ నాయకులు ఒంగోలు, హైదరాబాదు స్థాయిలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయంగా…

సీమాంధ్ర

అన్యాక్రాంత భూమిని దళితునికి స్వాధీనం

యర్రగొండపాలెం , జూలై 10 : గత 10 సంవత్సరాల క్రిందట అక్రమంగా అన్యాక్రాంతమైన ఒక దళితుని భూమిని హైకోర్టు ఆదేశాల మేరకు యర్రగొండపాలెం తహసీల్దారు శనివారం స్వాధీనం చేశారు. యర్రగొండపాలెంకు చెందిన దర్శనం నాగయ్య అనే వ్యక్తికి…

వార్తలు

నేడు కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ

బెంగళేరు:కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ ఈ రోజు జరుగనుంది.శాసనసభా పక్ష నేతగా జగదీష్‌శెట్టర్‌ను ఎమ్మెల్యెలు ఎన్నుకోనున్నారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌జైట్లీ రాజ్‌నాథ్‌సింగ్‌ హజరవుతున్నారు.జగదీష్‌శెట్టర్‌ బుధవారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.పార్టీ ఆదేశాల…

సీమాంధ్ర

మంచినీటి సమస్యను పరిష్కరించాలి

వైయస్‌ఆర్‌ సిపి నేత వినయ్‌కుమార్‌ డిమాండ్‌ మార్కాపురం , జూలై 10 : తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లు పనిచేయక పోవడంతో మంచినీటి కోసం తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కావున వెంటనే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని…

ఆదిలాబాద్

‘తెలంగాణ’పై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఏదీ?

ఆదిలాబాద్‌, జూలై 10 : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే ఈ ప్రాంతంలోని పార్టీలను ప్రజలు భూస్థాపితం చేస్తారని ఐకాస నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 919వ రోజుకు…

ఆదిలాబాద్

అభివృద్ధి పనులకు రూ.74.66 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌, జూలై 10 : జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు 74.66 కోట్లు మంజూరు అయినట్లు ఆసిఫాబాద్‌ శాసన సభ్యుడు ఆత్రం సక్కు తెలిపారు. ఆసిఫాబాద్‌ మినీస్టేడియం నిర్మాణానికి 2.10 కోట్లు , సీసీ రహదారులు, మురుగు కాల్వల…

ఆదిలాబాద్

జనాభా నియంత్రణపై అవగాహన అవసరం

ఆదిలాబాద్‌, జూలై 10 : జనాభా పెరుగదలను నియంత్రించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా వైద్య అధికారి మణిక్‌రావు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా జనాభ 27, 37,738 ఉందని ఆయన పేర్కొన్నారు. జనాభ పెరగడానికి గ్రామీణ ప్రజల్లో…

వార్తలు

పాస్టర్ల తిట్ల దండకం

సికింద్రాబాద్‌ : ప్రజలకు శాంతి ప్రవచనాలు  బోధించాల్సిన మత ప్రబోధకులు పరస్పర దూషణలకు దిగారు. సికింద్రాబాద్‌లోని ఓ చర్చిలో కొందరు పాస్టర్లు పరస్పరం దూషించుకున్నారు. దీన్ని కవరేజి చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులను బిషప్‌ దైవాశీర్వాదం అనుచరులు అడ్డుకున్నారు.

ఆదిలాబాద్

న్యాయవాదుల ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 10 : విదేశీ న్యాయవాదులకు దేశంలో అవకాశం కల్పించేలా కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తూ న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 11, 12వ తేదీల్లో న్యాయవాదులు తమ విధులను…

వార్తలు

రానున్న 24 గంటల్లో వర్షాలు

విశాఖ : వాయువ్య బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖలోని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మరొవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడి ఉందని దీని ప్రభావంతో రానున్న 24…