Saturday, 28 November 2026

Latest stories

వార్తలు

బాండ్ల జారీతో మున్సిపాలిటీలకు నిధులు : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : దేశంలో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీలు బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చన్నారు.మూలధన మార్కెట్‌లో బాండ్లు జారీచేయడం ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు…

వార్తలు

జంట పదవుల్లో ఒకటి బీసీలకు ఇవ్వండి

చంద్రబాబుకు కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌ హైదరాబాద్‌ : తెలుగుదేశం పరంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు పార్టీ అధ్యక్ష పదవి లేదా ప్రతిపక్ష నాయుకుడి పదవిని ఆ వర్గాలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. జంట…

వార్తలు

లగడపాటిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం : ఎంపీ రాజయ్య

హైదరాబాద్‌ : సున్నితమైన తెలంగాణ అంశంపై ఉద్దేశపూర్వకంగా పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని మరో ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. సోమవారమిక్కడ సచివాలయంలో ఆయన విలేకరులతో…

వార్తలు

రాజా పిటిషన్‌పై మీ స్పందనేమిటి ?

సీబీఐకి నోటీసులిచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రం కేసులో తనపై అభియోగాలు నమోదు చేయాలన్న విచారణ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మాజీ మంత్రి ఎ. రాజా దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఢిల్లీ…

హైదరాబాద్

ఆన్‌లైన్‌లో పాల బుకింగ్‌

ప్రస్తుతానికి బల్క్‌ వినియోగదారులకి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి విశ్వరూప్‌ హైదరాబాద్‌ : ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్‌లో పాలను బుక్‌ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి విశ్వరూప్‌ వెల్లడించారు. పాలను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌…

సీమాంధ్ర

ఆటా’లో అష్టావధానం సంగీత, సాహిత్య, నృత్య ప్రదర్శనలు

ఘనంగా ముగిసిన 12వ మహాసభలు అమెరికా : అమెరికా తెలుగు అసోసియేషన్‌ (అటా) 12వ మహాసభల్లో చివరరోజైన ఆదివారం అట్లాంటాలో నిర్వహించిన సాంస్కృతిక, సాహిత్య, కళా ప్రదర్శనలు ప్రవాసాంధ్రులను రంజింపజేశాయి. గరికపాటి నరసింహారావు ఆధ్వర్యంలో మూడుగంటలపాటు నిర్వహించిన అష్టావధానం…

సీమాంధ్ర

విశాఖస్టీల్స్‌లో సమ్మె నోటీసు

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘం సోమవారం సమ్మె నోటీసు ఇచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణను ఈ నెల 25న అధికారకంగా ప్రకటించనున్నారు. దీంతో 24 నుంచి సమ్మె చేపడుతున్నట్లు కార్మిక సంఘం…

సీమాంధ్ర

సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌

నెల్లూరు : విజయవాడ-చెన్నై జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మధ్య ఆగిపోయింది. జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ గంటకుపైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

సీమాంధ్ర

మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లా మక్కువ మండలం దేజ్జేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంపును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యెండంగి-బాదుగుల మద్య 30 కిలోల పేలుడు పదార్ధాలున్న డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపార

వార్తలు

నలుగురు మాజీ నక్సలైట్లు అరెస్టు

హైదరాబాద్‌: మాజీ నక్సలైటు నలుగురు పోలీసుల చేతికి చిక్కారు. నగరంలోని అల్వాల్‌లో గ్రీన్‌హిల్స్‌ కాలనీలో అడ్డా ఏర్పరుచుకున్న నలుగురు మాజీ నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఇక 6 ఎంఎంపిస్టోల్‌, ఐదు రౌండ్లు, రెండు…