Saturday, 28 November 2026

Latest stories

Featured News

పర్లపల్లిలో ప్రజా విజయం

కాలకూట విషాన్ని విరజిమ్మిన హరిత బయోటెక్‌ మూసేయాలని పీసీబీ ఆదేశం కరీంనగర, జూలై 9 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని పర్లపల్లిలోని హరిత బయో ప్రాడక్ట్స్‌ ప్రాజెక్టును మూసివేయాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులను అదేశించింది. సదరు…

Featured News

ఇష్టపడి, కష్టపడి చదవండి

మంచి పేరు తీసుకు రండి చిన్నారులకు సీఎం హితబోధ తిరుపతి, జూలై 9 (జనంసాక్షి): నచ్చిన.. ఇష్టమైన.. చదువునే చదువుకోండి.. ఎదగండి.. అంటూ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులకు ఉద్బోదించారు. ఇష్టపడి.. కష్టపడి.. చదివితే విజయం తప్పక వరిస్తుంది. విద్యా…

Featured News

బెస్ట్‌ బేకరీ అల్లర్ల కేసులో …

నలుగురికి యావజ్జీవం ముంబయి స్పెషల్‌ కోర్టు తీర్పు ముంబయి,జూలై 9 (జనంసాక్షి) : బెస్ట్‌ బేకరీ అల్లర్ల కేసులో (2002) నలుగురికి యావజ్జీవం విధించగా మరో ఐదుగురిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. జస్టిస్‌ వి.ఎం.కానాడే, జస్టిస్‌ పి.డి.కోడేలతో కూడిన బాంబే…

Cover Story

50 ఏళ్లుగా కృష్ణాడెల్టాకు సాగునీరు తెలంగాణకు కన్నీరు

వెంటనే సాగర్‌ ఆయకట్టు నీటిని సీమాంధ్రకు ఆపండి సీఎంను భజనలో ఉత్తమ్‌ కుమార్‌, ముఖ్యమంత్రి కావాలని జానా తెలంగాణ ఆకాంక్ష వారికి పట్టదు 30 నుంచి మహోద్యమానికి సిద్ధం కండి : కోదండరామ్‌ సుల్తానాబాద్‌, జూలై 9 (జనంసాక్షి)…

హైదరాబాద్

12 మంది ఐఏఎస్‌లు బదిలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఆలిండియా సర్వీసెస్‌ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవాదరం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలి అయిన ఐఏఎస్‌ల వివరాలు ఎన్‌.శవిథర్‌ – ఎండీ, ఏపీ ఆగ్రోస్‌ సి.ప్రభాకర్‌ –…

వార్తలు

నల్లా గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

వికారాబాద్‌ : బూరుగు పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు అక్కడే ఆటలాడుతున్న చిన్నారి అనూష నల్లా కోసం తీసిన గుంతలో పడి మరణించింది. వ్యవసాయ కూలీ అయాన రాములు ఇంటి ముందు నల్లా కోసం…

హైదరాబాద్

యువతిని వేధించిన హెడ్‌కానిస్టేబుల్‌ అరెస్టు

హైదరాబాద్‌ : ఆకతాయిలు వేధిసున్నారని ఫిర్యాదు చేసిన యువతినే వేధింపులకు గురి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌రెడ్డిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అశోక్‌రెడ్డి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌కానిస్టేబుల్‌ వివేకానందనగర్‌కు చెందిన ఓ…

వార్తలు

అల్లర్లఓ దెబ్బతిన్న ప్రార్థనా స్థలాల వివరాల్విండి

గుజరాత్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ : గుజరాత్‌ అల్లర్లలో దెబ్బతిన్న ప్రార్థనా స్థలాల వివరాలతో నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దెబ్బతిన్న ప్రార్థనా మందిరాలను పున:నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి ఎంత మొత్తం అవసరమవుతుందో అంచనా…

జాతీయం

ముగ్గురు అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

వీరిలో ఒకరు రాష్ట్రానికి చెందిన వ్యక్తి శ్రీనగర్‌ : అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకొంది. అనారోగ్యానికి గురైన ముగ్గురు భక్తులు మార్గమధ్యంలోనే కన్నుమూశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన వేసా మొహ్లి (65), గుజరాత్‌కు చెందిన పాండి భరత్‌…

జాతీయం

కాశ్మీరులోయలో రక్తం చిందించా

సైన్యాధిపతి బిక్రం సింగ్‌ వెల్లడి న్యూఢిల్లీ : కాశ్మీరులోయలో తన రక్తం చిందిందని సైన్యాధిపతి జనరల్‌ బిక్రంసింగ్‌ చెప్పారు. 40 ఏళ్ల వృత్తి జీవితంలో ఎక్కువ కాలం జమ్మూకాశ్మీరులోనే విధులు నిర్వర్తించిన ఆయన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.…