Saturday, 28 November 2026

Latest stories

హైదరాబాద్

ఢిల్లీ వెళ్లుందుకు విజయసాయిరెడ్డికి గ్రిన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు కేసులో నిందుతుడైన విజయసాయి రెడ్డికి ఢిల్లీ వెళ్లేందుకు సీబీఐ న్యాయస్థానం అనుమతి మంజురు చేసింది. అయితే ఢిల్లీ వెళ్లాడానికి రెండురోజులు ముందు సీబీఐకి వివరాలు సమర్పించాలని న్యాయస్థానం విజయసాయిరెడ్డిని అదేశించింది.

వార్తలు

తెదేపాతో నాకు విభేదాలు లేవు :జూ ఎన్టీఆర్‌

కడప: నాకు రామారావు అంటే అపారమైన గౌరవం నాకు ఎవరితో విభేధాలు లేవు కొడాలి నానీ పార్టీ మారటం వెనక నా హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అవన్ని అవాస్తం. తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తా ఎన్టీఆర్‌ స్థాపించిన…

వార్తలు

చంద్రగిరిలో విద్యాపక్షోత్సవాలను ప్రారంభించిన సీఎం

చంద్రగిరి:కుటుంబంలో అందరు చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.చిత్తూరు జిల్లా చంద్రగిరి జడ్పీ పాఠశాలలో విద్యాపక్షోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వచ్చే మూడేళ్లలో అన్ని నిజయోజకవర్గాల్లో క్రీడా మైదానాలు…

హైదరాబాద్

రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయి: స్వర్ణలత భవిష్యవాణి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రెండో రోజు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి అమ్మవారి ఆలయం నుంచి వస్త్రాలు తీసుకెళ్లి భవిష్యవాణి వినిపించే స్వర్ణలత అనే భక్తురాలికి అందించారు. ఈ…

వార్తలు

విదేశాలకు పంపిస్తామని డబ్బు వసులు చేసిన మూఠ అరెస్ట్‌

కడప: జిల్లాలో ఈ రోజు పోలిసులు ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశాల్లో ఉద్యోగాలంటు 140మంది దగ్గరా డబ్బులు వసులు చేసిన మూఠను అరెస్ట్‌ చేశారు. నిందుల నుంచి 1.11 లక్షల నగదుతోపాటు కారు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

16న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం

హైదరాబాద్‌: మంత్రి తోట నరసింహం నివాసంలో జరిగిన మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ నెల 15న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కానుంది.…

హైదరాబాద్

అమ్ముడుపోయినా కొడాలి నాని :దేవినేని ఉమా

హైదరాబాద్‌: పరిటాల రవి హంతకుల చెంత చేరిన కొడాలి నానిని ప్రజలు క్షమించరని ఎమ్మెల్యే దేవినేని  ఉమా అన్నారు. రూ. 30 కోట్లకు క్కుర్తి పడి కొడాలి నాని జగన్‌కు అమ్ముడుపోయారని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కొడాలి నాని

హైదరాబాద్‌ : కృష్ణా జిల్లా ఎమ్మెల్యే కొడాలి నాని ఈరోజు చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. జగన్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానిపై తెదేపా సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు వైకాపా…

హైదరాబాద్

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కులేదు: చంద్రబాబు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 19,500 మంది రైతులు అత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాతే అంతా నష్టమేనని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, అభ్యున్నతికి పార్టీ పరంగా చేపటాల్సిన కార్యక్రమాలు…

వార్తలు

జగన్‌ను కలిసి కొడాలి నాని

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా ఎమ్మెల్యే కొడాలి నాని ఈ రోజు చంచల్‌ గూడా జైలులో జగన్‌ను కలిశారు. విజయవాడ వెళ్ళిన జగన్‌ ను కలిసిన ఎమ్మెల్యే కొడాలి నాని పై తేదేపా సస్పెక్షన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం…