Saturday, 28 November 2026

Latest stories

హైదరాబాద్

పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు:సీఎల్‌పీ

హైదరాబాద్‌:కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ సమర్థంగా అమలు చేస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు,కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్‌ శాసససబాపక్షం ఆక్షేపించింది.ఏవైనా తప్పులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప పథకాన్ని నీరుగార్చేలా…

హైదరాబాద్

బలహీన వర్గాలకు చెందినందువల్లే నా కొడుకుపై కేసు

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి బసవరాజు సారయ్య కుమారుడు పోలీసులతో దరుసుగ ప్రవర్తించాడని అతనిపై కేసు నమోదుచేశారు. అయితే మంత్రి మాట్లాడుతూ నా కొడుకు ఏ తప్పు చేయలేదని ఇక పైన తప్పుచేస్తే నేనే క్షమించనని అన్నారు. బలహీన వర్గాలకు…

వార్తలు

ఛత్తీస్‌గఢ్‌ గిరిజనులను ఊచ కోత కోశారు

ఛత్తీస్‌గడ్‌ :ఛత్తీస్‌గఢ్‌లో అమాయక గిరజనులను కాల్చి చంపారని నిజనిర్ధారణ కమిటీ ఆరోపంచింది. ఎన్‌కౌంటర్‌ జరిగిందని పోలీసులు చెబుతున్న ప్రాంతన్ని కమిటీ సందర్శించింది. అనంతరం కమీటీ సభ్యులు మాట్లాడుతూ గాయపడ్డ వారిని  పట్టుకొని నరికి చంపారని దూయ్యాబట్టింది. గ్రామంలోని వాళ్లు…

వార్తలు

సొంత ఇల్లు కూడా లేదు :డొక్కా

హైదరాబాద్‌: డబ్బు దాచుకోవడం, ఆస్తులు కూడ బెట్టుకోవడం తనకు తెలియదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని,…

హైదరాబాద్

2రోజులు విధులు భహిష్కరించనున్న న్యాయవాదులు

హైదరాబాద్‌: బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 11,12 తేదిల్లో న్యాయవాదులు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం ప్రకారం ఉన్నత విద్యా పరిశోధన కోసం జాతీయా స్థాయిలో కమీషన్‌ ఏర్పాటు చేస్తున్నారు.దేశంలోని…

హైదరాబాద్

నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితులను ఈ రోజు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా విచారించారు. కోనేరు ప్రసాద్‌, సునీల్‌ రెడ్డి, బీపీ ఆచార్య, విజయ రాఘవులకు ఈ నెల 23 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ…

మెదక్

దుండిగల్‌లో దారుణ హత్య

మెదక్‌ : దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బహుదూర్‌పల్లి సమీపంలో సోను అనే వ్యక్తి పై గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కరీంనగర్

హరిత బయో కంపెనీని మూసివేయాలని పీసీబీ ఆదేశం

కరీంనగర్‌: వాతావరణాన్ని కాలుష్య కాసారం చేస్తోందనే ఆరోపణలపై పోల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఒక బయో కంపెనీని మూసివేయాలని ఆదేశించింది. కరీంనగర్‌లోని హరిత బయో ప్రొడక్ట్‌ ప్రాజెక్టును మూసివేయాలని పీసీబీ ఉత్తర్వులు జారీచేసింది.

హైదరాబాద్

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఈ రోజు టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీఎస్‌జీవోల నేత స్వామిగౌడ్‌, దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ హాజరయ్యారు. ఇంకా రిటైర్డ్‌ డీజీపీ పేర్వారం రాములు, మాజీ…

హైదరాబాద్

బేబి కేర్‌ సేంటర్లపై సమీక్ష

హైదరాబాద్‌ : బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ పై మంత్రి సునితా లక్ష్ష్మా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ వ్యవహరంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత 45 రోజుల్లో…