7న బ్యూటీ ఎక్స్‌పర్ట్ ఎక్స్‌ప్రెస్ రాక
కాకినాడ,జూలై 5 : బ్యూటీపార్లర్లు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఫెయిర్‌నెస్ రిపోర్టు కార్డులు ఇవ్వనున్నట్టు ఫెయిర్ అండ్ లవ్‌లీ మీడియా పర్సన్ ప్రశాంత్‌జైన్ తెలిపారు. బ్యూటీ పార్లర్లు నిర్వహిస్తున్న నిర్వాహకులు మన రాష్ట్రంలోకి ప్రవేశించే ఎక్స్‌పర్ట్ ఎక్స్‌ప్రెస్‌ను తిలకించాలని ఆయన…
