Thursday, 26 November 2026

Latest stories

ఖమ్మం

వసతిగృహం విద్యార్థులకు ఉపకార వేతనాలు

ఖమ్మం, జూన్‌ 30 : సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్సీ) వసతిగృహాల్లో చదువుకునే 9,10 తరగతి విద్యార్థులకు కేంద్రప్రభుత్వం నూతనంగా ఉపకార వేతన పథకాన్ని ప్రవేశపెట్టిందని అశ్వరావుపేట ఎస్సీ వసతిగృహ వార్డెన్‌ కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.…

కరీంనగర్

పోటెత్తిన ఆలయాలు!

కరీంనగర్‌, జూన్‌ 30: తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని కాళేశ్వరం, ముక్తేశ్వరాలయం, ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయాలు శనివారంనాడు భక్తులతో పోటెత్తాయి. లక్షలాది మంది భక్తులు గోదావరిలో పుణ్య స్నానమాచరించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరంలో తొలి…

వార్తలు

వెబ్‌సైట్లో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పరీక్ష హాల్‌ టికెట్లు

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ ఉద్యోగాల నియామక రాతపరీక్ష హాల్‌ టికెట్లను అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చి అధికారులు తెలిపారు. జులై 8న జరిగే రాత పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

వార్తలు

నిబంధనల ప్రకారమే డెల్టాకు నీరు

హైదరాబాద్‌: నిబంధనల ప్రకారమే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దని ఆయన నేతలను కోరారు. నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని…

వార్తలు

గాలి బెయిల్‌ కోసం రూ.10కోట్ల ఒప్పందం: చలపతిరావు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు కోసం రూ.10కోట్ల ఒప్పందం జరిగినట్లు మాజీ న్యాయమూర్తి చలపతిరావు నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. గాలి బెయిల్‌ కోసం యాదగిరి మే 2, 3 తేదిల్లో పదే పదే ఫోన్లు చేశారని,…

వార్తలు

రేపు పదోతరగతి, ఇంటర్‌ దూరవిద్య ఫలితాలు

హైదరాబాద్‌: పదోతరగతి ఇంటర్మీడియట్‌ దూరవిద్య వార్షిక ఫలితాలు ఆదివారం వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలను ప్రాథమిక విద్యామంత్రి ఎస్‌.శైలజానాథ్‌ విడుదల చేస్తారు. స్కూల్‌ డ్రాపవుట్లకు విద్యనందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2008లో పదోతరగతి దూరవిద్యను ప్రవేశపెట్టింది. మొదటి ఏడాది పదోతరగతిలో…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఏలూరు, జూన్‌ 30 : పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం వైఎస్‌ గోపాలపురం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ద్వారకా తిరుమలకు వెళ్తున్న ఒక లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని…

సీమాంధ్ర

మూతపడ్డ ఎరువుల దుకాణాలు

– రూ.400 కోట్ల అమ్మకాలకు బ్రేక్‌ ఏలూరు, జూన్‌ 30 : రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల దుకాణాల యజమానులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం బంద్‌ పాటించారు. ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ ఆకస్మిక దాడులు, తనిఖీలను నిరసిస్తూ బంద్‌జరిగింది.…

సీమాంధ్ర

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, జూన్‌ 30 : ఆషాఢశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో భక్తుల రద్దీ అధికమైందని అధికారులు తెలిపారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. భక్తుల రాకతో 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వేంకటేశ్వరస్వామికి ప్రీతికరమైన శనివారం…

వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు తమిళ సర్కార్‌ వరాలు

చెన్నై:తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించింది.సీఎం జయలలలిత ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.వారికి ప్రస్తుతం ఆరోగ్య బీమా కింద ఇస్తోన్న మొత్తాన్ని రూ.2లక్షలకు పెంచారు.ఉద్యోగులకు గృహ నిర్మాణానికి ఇస్తోన్న మొత్తాన్ని రూ.15లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచారు.ఉన్నతాధికారులు ప్రస్తుతం…