Wednesday, 25 November 2026

Latest stories

కరీంనగర్

పెట్టుబడిదారి వ్యవస్ధ పతనం తప్పదు

చేర్యాలజూన్‌ 18, (జనంసాక్షి): మండల కేంద్రంలోని వాసవి గార్డెన్‌లో జరుగుతున్న వారం రోజుల రాజకీయ శిక్షణ తరగతుల్ని ఉద్దేశించి సీపీయం పార్టీ రాష్ట కమిటీి సభ్యులు మెట్టు శ్రీనివాస్‌ ఆదివారం రాజకీయ ఆర్దిక శాస్త్రం ఆనే పఠ్యాంశాన్ని కార్యకర్తలకు…

జిల్లా వార్తలు

విత్తనాలు సరఫరా చేయాలి

రేగుండ, మండలంలోని రైతులందరికీ సరిపడు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని తెరాసా రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు తిరుకొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెరాసా మండల కమిటీ అధ్వర్యంలో మంగళవారం నాయకులు తహసిల్దారు బైరు మహేందర్‌రెడ్డికి పలు…

జిల్లా వార్తలు

ఎన్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

దాంతాలపల్లి. విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిచాలని డిమాండ్‌ చేస్తూ నర్సింహులపేట మండలం దంతాలపల్లిలో ఎన్‌ఎఫ్‌ఐ అద్వర్యంలో ధర్నా నిర్వాహంచారు. పాఠశాలలో గల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

జిల్లా వార్తలు

ఈనెల 20 నుంచి గ్రామ సభలు

దంతాలపల్లి. విద్యాక్షోత్సవాల సందర్బంగా బడి బయట పిల్లల సమోదుపై ఈనెల 20 నుంచి 23వతేదీ వరకు నర్సింహుల పేట మండలంలోని అన్ని గ్రామల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో బుచ్చయ్య, ఎంపీడీవో సురేంరర్‌నాయక్‌లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

హైదరాబాద్

రూ. 2 కోట్లకు పెంచేందుకు సీఎం అంగీకారం

హైదరాబాద్‌: రూ. కోటిగా ఉన్న పాత్రికేయ మూలనిధిని రూ. 2 కోట్లకు  పెంచేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  అంగీకరించారు. ఈరోజు ఆయన సమాచార పౌరసంబంధాల శాఖపై సమీక్ష జరిపారు. త్వరితగతిన నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆయన ఆదేశాలు…

ఆదిలాబాద్

రేపు పాఠశాలల బంద్‌

మంచిర్యాలఅర్బన్‌, ప్రైవేటు పాఠశాలలు ఫీజులు దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారతీయ విధ్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) ఈనెల 20న రాష్ట్రవ్యప్త పాఠశాలల బంద్‌ పిలుపు ఇచ్చినట్లు ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి. ప్రశాంత్‌ ప్రకటనలో తెలిపారు.

ఆదిలాబాద్

జులై 2 నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు

రాంనగర్‌, జైలు వార్డరు పొస్టుల కోసం దరఖాస్తు చేసుకుని పరుగు పరీక్షలో అర్హత సాదిచిన అభ్యర్ధులకు వచ్చే నెల 2 నుంచి జిల్లాకేంద్రంలో శరీరక దారుడ్య పరీక్షలు నిర్వహస్తామని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.…

ఆదిలాబాద్

ఈ నెల 21 నుంచి ఆటవీశాఖ ఉద్యోగాలకు పరీక్షలు

విద్యానగర్‌, ఆటవీశాఖలో ఉద్యోగాల కోసం గతనెలలో జరిగిన ధ్రువపత్రాల పరిశీలన, శరీరక కొలతల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 21 నుంచి రాత పరీక్షలు జరుగుతాయని ఆటవీ మండలాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్‌ 1లో వ్యాసరచన సమయం…

ఆదిలాబాద్

నేడు బదిలీ సమాచారం పంపించాలి

ఆదిలాబాద్‌ గ్రామీణం, ఉపాద్యాయ బదిలీ కౌన్సెలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆందించాలని డీఈవో ఆక్రముల్లాఖాన్‌ ఒక ప్రకటనలో ఎంఈవో, హెచ్‌ఎంలకు సూచించారు. సంబంధీకులు ఇవ్వాల్సిన సమాచారాన్ని వెబ్‌సైట్‌ షషష.సవశీaసప.షవవపశ్రీవ.షశీఎ లో అందుబాటులో ఉంచామని సూచించారు.

ఆదిలాబాద్

వీఆర్వోలకు బదిలీలు.

మామడ. మండలంలో పనిచేస్తున్న ఐదుగురు వీఆర్వోలకు బదిలీలయ్యాయి. జిల్లా కేంద్రంలో జరిగిన కౌన్సెలింగ్‌లో జేసి ఈ బదిలీలు చేశారు. కొత్తవారికి స్థానాలింకా కేటాయించలేదు.