Tuesday, 3 November 2026

ఆయన తెలిపారు

వార్తలు

హైటెక్స్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ

హైదరాబాద్‌: జీవవైవిధ్యసదస్సు జరుగుతున్న హైటెక్స్‌లో భద్రతా ఏర్పాట్లను డీజీపీ దినేష్‌రెడ్డి పరిశీలించారు. ఈ నెల 16న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశాలకు హాజరవుతున్నదున భద్రతను సమీక్షించినట్టు ఆయన తెలిపారు.

వార్తలు

ఈ నెల 26న న్యూఢిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన

న్యూఢిల్లీ: దేశ చిల్లరవ్యాపారంలోకి విదేశీప్రత్యక్ష పెట్టుబడులును అనుమతించాలన్న కేంద్రం నిర్ణయంపై పార్లమెంటులో తీర్మానం ప్రతిపాదాంచాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్ణయించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తీర్మానాన్ని ప్రతిపాదంచనున్నట్టు మాజీ మంత్రి సౌగతరాయ్‌ వెల్లడించారు. ఈనెల 26న న్యూఢిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌…

సీమాంధ్ర

నేటి నుండి బైరెడ్డి 92 గంటల దీక్ష

కర్నూలు, ఆగస్టు 3 : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఒక వేళ విభజిస్తే మూడు ప్రాంతాలుగా విడగొట్టాలని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి శుక్రవారం ఇక్కడ డిమాండ్‌ చేశారు. శనివారం నుండి 92 గంటలపాటు దీక్ష చేపడుతున్నట్టు ఆయన…

సీమాంధ్ర

సెప్టెంబర్‌లో పద్య పోటీలు

కడప, జూలై 31 : రాయలసీమ స్థాయిలో సెప్టెంబర్‌ నెలలో రంగస్థల పద్యపోటీలు నిర్వహించనున్నామని రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మంగళవారం నాడు ఇక్కడ తెలిపారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా పోటీలు నిర్వహిస్తామని అన్నారు. మొదట…

సీమాంధ్ర

ఓ మోస్తారుగా సాగు

కందుకూరు , జూలై 28 : మండలంలో ప్రకృతి అనుకూలించక పోయినా రైతులు ఓ మోస్తారుగా పంటలు సాగు చేశారని మండల వ్యవసాయ శాఖాధికారి ఎఓ రాము తెలిపారు. మండల పరిధిలో ప్రస్తుతం 300 ఎకరాల్లో వరి, 300…

సీమాంధ్ర

దర్శి ఏరియా ఎఐఎస్‌ఎఫ్‌ మహాసభలను జయప్రదం చేయండి

తాళ్లూరు, జూలై 18 : ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన దర్శిలోని ఎపిటిఎఫ్‌ కార్యాలయంలో దర్శి ఏరియా ఎఐఎస్‌ఎఫ్‌ మహాసభలు జరుగుతున్నాయని, దర్శి ఏరియా ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు కరుణానిధి తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల…

ఆదిలాబాద్

అణగారిన కులాలకే రాజ్యాధికారం

ఆదిలాబాద్‌్‌, జూలై 18 : అట్టడుగు వర్గాల వారికి రాజ్యాధికారం సాధించేందుకే ఎమ్మార్‌పీఎస్‌ పోరాడుతుందని అనగారిన కులాల సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి హైదర్‌ పేర్కొన్నారు. దళితులు, ముస్లింలు, బీసీలకు రాజ్యాధికారం అందించటమే తమ సంఘం అంతిమ లక్ష్యమని…

ఖమ్మం

బిసి బాలికల కోసం వసతి గృహం

ఖమ్మం, జూలై 17: జిల్లాకలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ చొరవతో బిసి బాలికల కోసం జిల్లా కేంద్రంలోని గుట్టలబజారులో ఉన్న పాతసట్కాం కార్యాలయానికి మరమ్మతులు చేసి వసతి గృహంగా మార్చినట్టు జిల్లా బిసి సంక్షేమ అధికారి వెంకట నర్సయ్య మంగళవారం ఇక్కడ…

సీమాంధ్ర

కోటకట్ల చెరువును పరిశీలించిన సిపిఐ బృందం

యర్రగొండపాలెం , జూలై 11 : మండలంలోని నల్లమల అటవీప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో నిర్మించిన కోటకట్ల చెరువును సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కెవివి ప్రసాద్‌ మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో ఈ…