Monday, 2 November 2026

తదితరులు పాల్గొన్నారు.

సీమాంధ్ర

భారత రాజ్యాంగం శక్తివంతమైనది

శ్రీకాకుళం, జూలై 26 : భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంతమైనదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.సువర్ణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు…

సీమాంధ్ర

108 అంబులెన్సుల పరిస్థితి దారుణం

108 ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – సూర్యనారాయణ శ్రీకాకుళం, జూలై 25 : రాష్ట్రంలో, జిల్లాలో 108 వాహనాల పరిస్థితి దారుణంగా ఉందని 108 ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ చెప్పారు. బుధవారం…

జిల్లా వార్తలు

గోపాలమిత్ర సమస్యలను పరిష్కారించాలి

నిజామాబాద్‌, జూలై 25 : గోపాలమిత్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కూడా దీక్షలు కొనసాగాయి. కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణాగౌడ్‌ మాట్లాడుతూ, గోపాలమిత్ర సర్వీస్‌ను గుర్తించి ప్రభుత్వం…

సీమాంధ్ర

పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యం కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌

శ్రీకాకుళం, జూలై 23: మెరుగైన పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ పేర్కొన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాలను శ్రీకాకుళం పట్టణంలోని ఒకటవ వార్డు అయిన ఆదివారంపేటలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీధులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న…

సీమాంధ్ర

అర్థవంతమైన సూచనలు చేయండి ఇన్‌ఛార్జి ఉపకులపతి భగవత్‌కుమార్‌

శ్రీకాకుళం, జూలై 23 : యూనివర్శిటీని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి దీనికి సహకరించాలని డా. బిఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆర్‌.జి.భగవత్‌కుమార్‌ అన్నారు. యూనివర్శిటీలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి…

జిల్లా వార్తలు

సిరిసిల్లలో తెలంగాణవాదులపై దాడులు అమానుషం

నిజామాబాద్‌, జూలై 24 : చేనేత కార్మికుల సమస్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షలు రాజకీయ యాత్ర అని నిజామాబాద్‌ తెలంగాణ రాజకీయ జేఏసీ విమర్శించింది. మంగళవారం స్థానిక టిఎన్‌జివోస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల…

కరీంనగర్

నిధి సేకరణకు సహకరించండి

కరీంనగర్‌, జూలై 23 : పేదలు, వృద్ధులు, అనాథలు సంరక్షణకు సేవలందిస్తున్న రెడ్‌క్రాస్‌ సొసైటీకి వివిధశాఖల అధికారులు తమ వంతుగా నిధి సేకరణకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ కోరారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో వివిధ శాఖల…

సీమాంధ్ర

విద్యుత్‌ సరఫరా చేయని ప్రభుత్వం తిగిపోవడం శ్రేయస్కరం

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణ నెల్లూరు, జూలై 22 : విద్యుత్‌ సరిగా సరఫరా చేయని ప్రభుత్వం అధికార ఫీఠం నుండి తప్పుకోవడం మంచిదని టీడీపీ జల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ప్రభుత్వానికి…

జిల్లా వార్తలు

రైతులకు సకాలంలో ఎరువులు అందించాలిపొరపాటు దొర్లితే చర్యలు ఖాయం

అధికారులు హెచ్చరిక మెదక్‌, జూలై 21 : జిల్లాలోనితులకు సకాలంలో ఎరువులు సక్రమంగా అందేటట్లు తగిన చర్యలు చేెపట్టాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ మధుసూదనరావు వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్లు, బ్యాంకర్లు, మండల వ్యవసాయధికారులతో సమావేశమయ్యారు.…

ఆదిలాబాద్

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సిపిఐ పాదయాత్రలు

ఆదిలాబాద్‌, జూలై 21 : పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్‌ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్‌ ఆరోపించారు. మున్సిపల్‌ పరిధిలో వివిధ వార్డులలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన…