Monday, 2 November 2026

తదితరులు పాల్గొన్నారు.

Featured News

అన్యాయాన్ని ప్రశ్నిస్తే మావోయిస్టులా ?

కూడంకుళం నిజనిర్ధారణ కమిటీపై అక్రమ కేసులు బనాయింపుపై మండిపడ్డ వరవరరావు హైద్రాబాద్‌, అక్టోబర్‌ 22(జనంసాక్షి): అన్యాయాన్ని ప్రశ్నిస్తే మావోయస్టులని ముద్ర వేసి అరెస్ట్‌ చేయడం అన్యామని విరసం నేత వరవరరావు మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూడంకళంలో…

Featured News

పోలీసుల సేవలు అనిర్వచనీయం

ఏపీ పోలీసులే దేశంలోనే ‘ఆదర్శం’ పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో సీఎం హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి): పోలీసుల సేవలను మరువబోమని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం గోషామహల్‌…

వార్తలు

తుంగభద్ర జలశయం నుంచి 3గేట్ల ద్వారా నీటి విడుదల

హొస్సేట: తుంగభద్ర జలాశయం నుంచి ఆదివారం డ్యాంలోని 3గేట్లను అడుగుమేర ఎత్తి 4800 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేశారు. గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీకల్లా గేట్లను ఎత్తివేశారు. ఈ ఏడాది తుంగభద్ర పూర్తిగా నిండటానికి ఓ…

వార్తలు

యువత వల్లే మార్పు సాధ్యం: అరుణ్‌శౌరి

హైదరాబాద్‌: భారతదేశ యువత యూరప్‌, అమెరికా దేశాలను సాఫ్ట్‌వేర్‌ రంగంలో నడిపించే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉన్నా, దేశంలో సమస్యలను పరిష్కరిండంలో మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నారని ప్రముఖ పాత్రికేయుడు అరుణ్‌శౌరీ అన్నారు. రాజకీయ నాయకుల వల్లే దేశం…

సీమాంధ్ర

రూ.వెయ్యికోట్లు వ్యవసాయరంగం యాంత్రీకరణకు కేటాయింపుమంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడి

నెల్లూరు, ఆగస్టు 3 : వ్యవసాయరంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెయ్యికోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్షీనారాయణ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఆయన వ్యవసాయ అధికారులతో ఖరీఫ్‌ సీజన్‌, వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన అభివృద్ది…

సీమాంధ్ర

నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టండి: మంత్రి కాసు

గుంటూరు, ఆగస్టు 3 : జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన వుందని మంత్రి కాసు కృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు వచ్చిన ఆయనను ఆర్‌ అండ్‌ బి గెస్టుహౌస్‌లో పలు శాఖల అధికారులు కలిసి నీటి…

సీమాంధ్ర

పాఠశాల స్థలాలను ఆక్రమిస్తే కేసులు నమోదు చేయండి

జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌ శ్రీకాకుళం, ఆగస్టు 3: శ్రీకాకుళం పట్టణంలోని ఎన్టీఆర్‌ పురపాలకోన్నత పాఠశాల నిర్లక్ష్యానికి గురవుతున్న తీరుపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు పురపాలక సంఘం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై తెలుసుకునేందుకు అధికారులు,…

సీమాంధ్ర

ఘనంగా మనగుడి కార్యక్రమం

విజయనగరం, ఆగస్టు 2 : టిటిడి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్‌ వివేకానందా కాలనీలో వేంకటేశ్వర ధ్యానమందిరం నందు గురువారం నాడు పలు కార్యక్రమాలు నిర్వహించారు. గుడి పరిసరాలను తోరణాలతో అలకరించి, ప్రాంగాణాన్ని రంగవల్లులతో…

సీమాంధ్ర

సన్మార్గంలో నడిపించేది భక్తి మార్గమే..

ఏలూరు, ఆగస్టు 2 : భక్తిమార్గం సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తుందని జిల్లా కలెక్టర్‌ డా. జి. వాణీమోహన్‌ పేర్కొన్నారు. స్థానిక ఆర్‌ ఆర్‌ పేట శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు, దేవాదాయ శాఖ…

సీమాంధ్ర

12 వేల టన్నుల ఎరువులు అవసరం

కమిషనర్‌ను కోరిన జేడీ మురళీకృష్టారావు శ్రీకాకుళం, ఆగస్టు 2 : జిల్లాకు 12 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎస్‌.మురళీకృష్ణారావు కమిషనర్‌ను కోరారు. జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులతో కమిషనర్‌ వీడియో కాన్ఫెరెన్స్‌…