సన్నబియ్యం కౌంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్
సంగారెడ్డి, జూలై 18: మెదక్ మార్కెట్ యార్డులో జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు సన్నబియ్యం కౌంటర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరల నియంత్రణకు గాను సన్నబియ్యం అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన…

