Tuesday, 3 November 2026

24

జాతీయం

24 కు వాయిదా పడిన అనిల్‌ అంబానీ కేసు

ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో సీబీఐ తమను సాక్ష్యులుగా చేర్చడంపై అనిల్‌ అంబానీ పున:సమీక్ష పిటిషన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.  కోర్టు పిటిషన్‌ స్వీకరించి, విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

జాతీయం

రాష్ట్రంలో 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర…

జాతీయం

24 పైసలు పెరిగిన రూపాయి విలువ

ముంబయి: మార్కెట్‌ ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి విలువ 24 పైసలు పెరిగింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి మారకం విలువ రూ. 59.41గా నమోదైంది.

జాతీయం

రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

విశాఖ: రాష్ట్రంలో నైరుతి బుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన…