Monday, 2 November 2026

Election 2014

వార్తలు

సీఎం రమేష్.. పద్ధతి మార్చుకోండి: భన్వర్లాల్

హైదరాబాద్ : ఓడిపోతున్నామన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నామో కూడా వారికి తెలియట్లేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్తో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అమర్యాదగా ప్రవర్తించారు. తన…

వార్తలు

వారణాసిలో మోడీ మీటింగ్ కి నో పర్మిషన్

వారణాసి (జ‌నంసాక్షి ) :వారణాసి నుంచి లోకసభ పోటీ చేస్తున్న బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. వారణాసిలో ర్యాలీలు, రోడ్ షోకు అనుమతిని నిరాకరించింది. మోడీ గురువారం నాడు వారణాసిలో రెండు ర్యాలీలు,…

జాతీయం

పోలింగ్ రోజున అమేథీలోరాహుల్

ఉత్తరప్రదేశ్ లో అద్భుతం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల రోజు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఉన్నారు. గాంధీ-నెహ్రూ కుటుంబం తమ కంచుకోటలైన రాయబరేలీ, అమేథీల్లో పోలింగ్ రోజున ఉండటం కనీసం…

వార్తలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో

(జ‌నంసాక్షి): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి  మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు: నిరుపేద పిల్లల కోసం అమ్మఒడి పథకం. ఈ పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లలకు రూ.500…

వార్తలు

సీమాంధ్రలో సోనియా,రాహుల్ పర్యటన..

(జ‌నంసాక్షి): త్వరలో సీమాంధ్రలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, యువనేత రాహుల్ గాంధీ పర్యటిస్తారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి పేర్కొన్నారు.  సీమాంధ్రలో కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు సోనియా, రాహుల్ పర్యటించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు విశాఖ, గుంటూరు, అనంతపురంలో…

వార్తలు

‘టీ’ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో

(జ‌నంసాక్షి):తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ను విడుదలచేసింది. కేంద్ర మంత్రి జైరాం రమేష్, టి.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో ముఖ్యాంశాలు * ప్రతి…

Main

ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్న చందనా చక్రవర్తి

 హైదరాబాద్: మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి, సామాజిక కార్యకర్త చందనాచక్రవర్తి వ్యక్తిగత కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు.పార్టీ నేతలతో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు…

జిల్లా వార్తలు

బ్యాలెట్ బాక్సుల భద్రత విషయం జాగ్రత్త- డీజీపీ

  హైదరాబాద్ : జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు  డీజీపీ  బి.ప్రసాదరావు ఆదివారం ఆదేశించారు. తొలి దశలో  543 మండలాల్లో  జెడ్పీటీసీలు, ఎనిమిది వేల ఎంపీటీసీలకు  పోలింగ్…