Wednesday, 4 November 2026

vగొల్లచల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గద్దెను శంకుస్థాపనం చేసిన జిల్లా అధ్యక్షులు జేన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి,డోర్నకల్ నియోజకవర్గం ఇంచార్జ్ పిసిసి సభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్

 

 

 

 

 

 

 

 

డోర్నకల్ మే /4 /జనం సాక్షి న్యూస్: మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గద్దెను అధికార పార్టీ నాయకులు కులిచివేయడం జరిగింది . అదే చోట తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ గద్దెను శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ పిసిసి సభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్, డోర్నకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్ , గ్రామ పార్టీ అధ్యక్షులు బసవ నాగయ్య, జిల్లా సీనియర్ నాయకులు పగిడి పాల వెంకన్న, డిసిసి మెంబర్ కాసం శేఖర్, సీరోల్ మండల అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తదితర మండల నాయకులు గ్రామ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు యువజన నాయకులు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.