Wednesday, 4 November 2026

ఉచిత బస్సు పాసులు పంపిణీ

దోమ న్యూస్ జనం సాక్షి.
వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు వారు  నడుచుకుంటూ రావద్దని కుటుంబం మీద ఆర్థిక భారం పడవద్దని ఉద్దేశంతో సేవా కార్యక్రమాలే ముందుకెళ్తూ విద్య వైద్యం రంగానికి ప్రాధాన్యత ఇస్తూ దాదాపూర్ పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు పంపిణీ చేశారు *కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి*  ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు, ఇంచర్జ్ మేడం , సర్పంచ్ కృష్ణ, పరిగి తాలూకా అంబేడ్కర్ సంఘాల  నాయకులు బడెంపల్లి భాస్కర్ , చాపలగూడెం సర్పంచ్ లక్ష్మణ్, భీంఆర్మీ  జిల్లా అధ్యక్షులు అంజిరావణ్,యువకులు, విద్యార్థులు , పాఠశాల ఉపాధ్యాయ సిబ్బింది,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు…