Thursday, 5 November 2026

వివాహానికి ఆర్.బి.ర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విహానికి హిందూరు విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి

వలిగొండ జనం సాక్షి న్యూస్ మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామానికి చెందిన జువ్వగాని శివయ్య గోపమ్మ కుమార్తె రోజా వివాహానికి ఆర్.బి.ర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విహానికి హిందూరు విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి శుక్రవారం హాజరై ఆడపిల్ల కానుకగా త్రిబుల్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఇందులోని భాగంగా జిఎల్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆడపిల్ల కానుకగా 10000 రూపాయలు ఎంపీటీసీ నోముల మల్లేష్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాదా లావణ్య శంకర్ గౌడ్ రేపాక సందీప్ రెడ్డి రావి శ్రీనివాస్ రెడ్డి రఘునాథం చెవ్వు అశోక్. మార్క వెంకటేశంకర్ దంతూరి రవిశంకర్ జంగం శంకరయ్య బందారపు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.