Tuesday, 3 November 2026

కమాన్‌పూర్‌లో ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతి

కమాన్‌పూర్‌: మండలంలోని గుండారం గ్రామానికి చెందిన చుక్కా చందు (19) ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్లా పడి మృతి చెందాడు. ట్రాక్టర్‌తో పంట పోలం వద్ద దుక్కి దున్నుతుండగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో చందు బురదో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *