తైవాన్‌లో అగ్ని ప్రమాదం: 12 మంది మృతి

తైవాన్‌: తైవాన్‌ లోని ఓ ఆస్పత్రిలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది రోగులు మరణించగా 60 ంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు.