ప్యారాడైజ్ వద్ద బాంబు కలకలం
హైదరాబాద్: బాంబు పేలుడు ఘటనలో బాంబు భయం నగర ప్రలను వదలడం లేదు. ఇవాళ సికింద్రాబాద్ లోని ప్యారాడైజ్ హోటల్ వద్ద అనుమానస్పదంగా బాక్సు కలకలం సృష్టించింది. బాక్పు అనుమానాస్పదంగా పడి వండటంలో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాంబుస్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.



