Tuesday, 3 November 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

111

భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి పాజిటివ్ ట్రెండ్ మార్కెట్ పై స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ప్రారంభం నుంచే లాభాల్లో పయనిస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 60 పాయింట్లకు పైగా లాభంతో 25వేల 84 దగ్గర ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం లాభాల్లోనే కొనసాగుతోంది. నిఫ్టీ ప్రస్తుతం 17 పాయింట్ల స్వల్ప లాభంతో 7వేల 688 దగ్గర కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *