Monday, 2 November 2026

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా. ఎమ్మెల్యే మాధవనెని రఘునందన్ రావు. దుబ్బాక 13, జూన్ ( జనం సాక్షి )

సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మరియు రాయపోల్ మండలాలకు సీడీపీఓ కార్యాలయంలో శుక్రవారంనాడు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్న విషయం తెలుసుకుని ఆకస్మిక తనిఖీ చేసి అంగన్వాడీ ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన అనంతరం వారు ప్రజల కోసం చేస్తున్న సేవని గుర్తించి అంగన్వాడీ ఉద్యోగుల్ని శాలువతో  దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు సన్మానించినారు.