అంతర్జాతీయ యోగ దినోత్సవం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ 21 అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మొయినాబాద్ మండలంలోని చిల్కుర్ గ్రామపరిదిలో నీ రాహుల్ క్రికెట్ గ్రౌండులో  బీజేపీ మండల అధ్యక్షుడు మామిడి మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో  ఆరోగ్యానికి యోగ అనేవిధంగా యోగ దినోత్సవం ను జరిపినాము. ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కంజర్ల ప్రకాష్, జిల్లా నాయకులు గోపాల్ రెడ్డి, నర్సింహా రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ సహదేవ్ గౌడ్, రవికాంత్ రెడ్డి,కిసాన్ మూర్ఛ అధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్, BJYM ఉపాధ్యక్షుడు చంద్రశేఖరెడ్డి, కుమ్మరి గోపాల్, రాజు తదతరులు ఉన్నారు.