కొత్తకోట ప్రభుత్వ హైస్కూల్లో మన బస్తి మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆలన్న…,.

 జనం సాక్షి ,కొత్తకోట,జూన్ 21,                  కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో మండల ప్రజాపరిషత్ పాఠశాల లో 17.78 లక్షలతో మన బస్తి మన బడి కార్యక్రమాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామ న్ గౌడ్,కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు  సుఖే షి నీ విశ్వేశ్వర్,ఎంపిపి గుంత మౌనిక మల్లేష్, తెరాస పట్టణ అధ్యక్షుడు బాబు రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.