Monday, 2 November 2026

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

నల్గొండ జిల్లా భువనగిరిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు మహిళలు సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 93 తులాల బంగారం, 4 బైకులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 30 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని.. తెలంగాణ జిల్లాల్లో ఇంత పెద్ద మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని పోలీసు అధికారి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *