Wednesday, 4 November 2026

అక్రమార్కులకు యూపీఏ కొమ్ముకాస్తోంది

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ హయాంలో నల్లధనం మరింత పెరిగిందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. నల్లధనం దాచుకున్న ఆక్రమార్కులకు యూపీఏ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. అన్ని విషయాల్లో సామాన్య  ప్రజానీకాన్ని యూపీఏ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *