Tuesday, 3 November 2026

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న బస్తాలు

ఖమ్మం: ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో 300 మొక్కజొన్న బస్తాలు అగ్నికి ఆహుతైయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా గుండాల మండలం దేవలగూడెంలో చోటుచేసుకుంది. ఈ మొక్కజొన్న బస్తాలు ముగ్గురు రైతులకు చెందినవిగా సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *