http://JanamSakshi.org/imgs/2015/01/qd1v5k9e.jpgగువహటి: అసోం రాష్ట్రంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ బోడో మిలిటెంట్ హతమయ్యాడు. బోడో తీవ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాగా, మృతుడు కోక్రాఝర్ జిల్లాలో గిరిజనులను ఊచకోత కోసిన ఘటనలో నిందితుడని, బోడో ఉగ్రవాద సంస్థ కమాండర్ అని అధికారులు తెలిపారుపోలీసు కాల్పుల్లో బోడో మిలిటెంట్ హతం
http://JanamSakshi.org/imgs/2015/01/qd1v5k9e.jpgగువహటి: అసోం రాష్ట్రంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ బోడో మిలిటెంట్ హతమయ్యాడు. బోడో తీవ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాగా, మృతుడు కోక్రాఝర్ జిల్లాలో గిరిజనులను ఊచకోత కోసిన ఘటనలో నిందితుడని, బోడో ఉగ్రవాద సంస్థ కమాండర్ అని అధికారులు తెలిపారు



