Tuesday, 3 November 2026

అగ్ని-1 క్షిపణి ప్రయోగం విజయవంతం

bbtk1gai

బాలాసోర్‌: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన మధ్యంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-1 ఈ రోజు విజయవంతంగా ప్రయోగించారు. ఒడిశాలోని బాలాసోర్‌ నుంచి సైనిక ప్రయోగాల్లో భాగంగా క్షిపణిని పరిశీలించి చూసింది. ఈ క్షిపణి 700కి.మీల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. భూఉపరితలం నుంచి ఉపరితలం మీద లక్ష్యాలను ఛేదించగల క్షిపణిని విజయవంతంగా ప్రయోగించామని అధికారులు వెల్లడించారు.

అగ్ని-1 క్షిపణిని డీఆర్‌డీఓ, రక్షణ పరిశోధన విభాగం సంయుక్తంగా భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సాయంతో రూపొందించారు. 2015 నవంబరు 27న పరీక్షించిన అగ్ని-1 ప్రయోగం విజయవంతమైంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *