Monday, 2 November 2026

అటవీ శాఖ అధికారులు కొట్టారంటూ రాస్తారోకో

ఇంద్రవెల్లి : అటవీ శాఖ అధికారులు కొట్టారంటూ చీమలగుడి గ్రామ గిరిజనులు మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ముందున్న రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని చీమలగూడ గ్రామానికి చెందిన రాథోడ్‌ రమేష్‌ వంట చెరుకును ఇచ్చోడ మండలం సిరికొండ గ్రామానికి తరలిస్తుండగా వాయపేట సెక్షన్‌ అధికారి సుందర్‌, ఎఫ్‌బీవో బీమ్‌జీలు కలిసి కొట్టడంతో ఎడమకాలుకు తీవ్రగాయం అయింది. దీనికి నిరసనగా గ్రామానికి చెందిన గిరిజనులు రాస్తారోకో చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *