Tuesday, 3 November 2026

అదితి కోసం కొనసాగుతున్న గాలింపు

dtfylrnlవిశాఖ నగరంలో గల్లంతైన అదితి కోసం గాలింపు కొనసాగుతుంది. అదితి సంఘటనలో కిడ్నాప్‌ కోణం లేదని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. అదితి మృతదేహం సముద్రంలో లేదని నేవీ సిబ్బంది నిర్ధారించారు. దీంతో అదితి ఘటన మిస్టరీగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *