అనాధలకు ఆసరగా ముందుంటున్న బొల్లారం మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు కే.జే.ఆర్.ఆనంద్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపాలిటీ చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, సామాజికవేత్త, మానవతావాది, జిల్లా సీనియర్ బిజెపి నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు! గుజరాత్ కి చెందిన ధర్మేందర్ పాండే 60 సంవత్