అన్నపూర్ణ ప్రాజెక్టులో 2వ పంపు వెట్‌ రన్‌ సక్సెస్‌

ఇ్లంతకుంట,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): అన్నపూర్ణ ప్రాజెక్టులో మరో మోటర్‌ వెట్‌ రన్‌ శనివారం విజయవంతమైంది. రాజన్న సిరిస్లి జిల్లా ఇ్లంతకుంట మండం తిప్పాపూర్‌ గ్రామ శివారులోని సర్జ్‌పూల్‌ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాను విజయంతంగా ఎత్తిపోసింది. కాళేశ్వరం 10వ ప్యాకేజీలో భాగంగా ఇ్లంతకుంట మండం అనంతగిరి గ్రామ శివారులో నిర్మాణమైన అన్నపూర్ణ ప్రాజెక్టు జకళను సంతరించుకుంటున్నది. శనివారం సాయంత్రం 3 గంట 18 నిమిషాకు రెండో పంపును ప్రాంరంభించగా, 2820 క్యూసెక్కు నీటిని ఎత్తిపోసింది. కార్యక్రమంలో ఎస్‌ఈ ఆనంద్‌, ఈఈ గోపా కిషన్‌ రావు, డీఈఈ దేవేందర్‌, జెన్‌కో అడ్వైజర్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు, మెగా ప్రాజెక్టు మెనేజర్‌ పార్థు, పాటన్‌, ఏఈఈ సమరసేన, విజయ్‌, ప్రకాశ్‌, నాగేశ్వర్‌రావుతోపాటు తదితయి పాల్గొన్నారు.

తాజావార్తలు