Tuesday, 3 November 2026

అఫ్జల్‌గురు మృతదేహాన్ని మాకప్పగించండి : కుటుంబసభ్యులు

శ్రీనగర్‌: అఫ్జల్‌ గురు మృతదేహాన్ని తమకు అప్పగించాలని అతని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మృతదేహాన్ని అప్పగిస్తే అతని అంత్యక్రియలు సరైన రీతిలో నిర్వహిస్తామని, అదొక్కటే తమ డిమాండని వారు పేర్కొన్నారు. ఈ మేరకు అతని కుటుంబం తీహార్‌ జైలు అధికారులకు లేఖ రాసిందని అఫ్జల్‌ బంధువు యాసిన్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *