అమరుడు కామ్రేడ్ ఎల్లన్నకు విప్లవ జోహార్లు
టేకులపల్లి, జూన్ 23( జనం సాక్షి ): సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత అమరుడు కామ్రేడ్ ఎల్లన్న అమరుడై 26 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కొత్తగూడెం డివిజన్ పి వై ఎల్ కార్యదర్శి నోముల భానుచందర్, మండల కార్యదర్శి తోటకూరి సతీష్ టేకులపల్లి మండల కేంద్రంలో గురువారం ఘనంగా నివాళులు అర్పిస్తూ విప్లవ జోహార్లు తెలిపారు .1996 సంవత్సరo జూన్ 23, సాయంత్రం 6గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా,కొత్తగూడ మండలం,లడాయి గడ్డ వద్ద పోలీస్ ఎదురు కాల్పుల్లో విర మరణం పొంది నాడని,కామ్రేడ్ ఎల్లన్న ప్రతిఘటన ఉద్యమ దళ నాయకుడు,రివిజనిజం కు, అతివాదo కు వ్యతిరేకం గా పోరాటం చేసాడని, పెట్టుబడి దారి, భూస్వామ్య వ్యవస్థను కూల్చాడానికి ప్రతిఘటన పోరాటమే మార్గం అని నమ్మి, ప్రతిఘటన పోరాటాన్ని నడపడమే కాదు, తనే ముందు ఉండి దళ నాయకుడు గా ఏది గారు అన్నారు. ఏజెన్సీ ప్రాంత సమస్య లపై రాజి లేని పోరాటం తో ఆదివాసీ ప్రాంతం లో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, దాడుల ను వ్యతిరేకం గా పోరాటం చేసి పేదల పక్షాన నిలబడ్డా అన్నారు. అధిక వడ్డీ వ్యాపారస్తు ల దోపిడీ నడ్డి విరిచి గిరిజన ప్రాంతం లో పేదోళ్ల కు పోడు భూమి కొట్టించి అందరికి సమానం గా భూమి ని పంచి భూమి సమస్య ను లేకుండా చేశాడని ,కూలి రేట్లు పెంచి కూలి సమస్య ను తీర్చి ఏజెన్సీ ప్రాంతం లో విప్లవ ఉద్యమం ను ముందు ఉండి నడిపించిన నాయకుడు అన్నారు. పార్టీ అవసరo కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతం లో పని చేసి పార్టీ ని విస్తరణ చేశాడని,
ఈ క్రమం లో పోలీస్ లకు టార్గెట్ గా మారినాడు.1996 సంవత్సరo జూన్ 23 తేదీ సాయంత్రం 6గంట లకు దళం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం కు అడివి మార్గం లో ప్రయాణం చేస్తూ ఉండగా, ఒక విప్లవ ద్రోహి ఇచ్చినా సమాచారం మేరకు, ముందే అ ప్రాంతం ను చుట్టూముట్టిన పోలీసులు, కామ్రేడ్ ఎల్లన్న ఉన్న దళం మీద పోలీసులు కాల్పులు జరుపగా, కామ్రేడ్ ఎల్లన్న తన దళం ను, సహచరులనుఁ కాపాడి, వారిని తప్పించి, పోలీస్ దాడులని దిటుగా ఎదురుకుంటున్న సందర్భం లో పోలీస్ తూట కి నెలకొరిగినా విప్లవ వీరుడు కామ్రేడ్ ఎల్లన్న కు నివాళులర్పించారు.

ReplyForward
|