హైదరాబాద్,సెప్టెంబర్15(జనంసాక్షి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌లో పోటీ చేయాలని కోరుతున్నామని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. అమిత్ షా హైదరాబాద్‌లో పోటీ చేసినా ఎంఐఎందే విజయమని ఓవైసీ స్పష్టం చేశారు. ఇప్పుడున్న 5 స్థానాలను కూడా బీజేపీ మళ్లీ దక్కించుకోలేదని పేర్కొన్నారు. పెట్రోల్ ధరలు, ఉద్యోగ కల్పనపై ప్రజలకు బీజేపీ ఏం చెబుతుందని ఓవైసీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
అమిత్‌షా హైదరాబాద్‌లో పోటీకి దిగాలి: ఓవైసీ




