అమీన్పూర్ లో కె*ఎస్జి* ట్రస్టు ద్వారా మహిళలకు చేయూత!

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్ గూడా గ్రామంలో హరివిల్లు టౌన్షిప్ లో కె.ఎస్జీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 45 రోజులు పాటు నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ సందర్భంగా శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, మహిళలు కుట్టిన డ్రెస్లను పరిశీలించిన అమీన్పూర్ కౌన్సిలర్ కాట సుధాశ్రీనివాస్ గౌడ్! అలాగే ఆమెను 15వ వార్డు మహిళలు ఘనంగా శాలువలతో ఘనంగా సన్మానించారు.