Tuesday, 3 November 2026

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా విజయం

అమెరికా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. డెమోక్రాట్‌ పార్టీ తరపున రెండో సారి బరాక్‌ ఒబామా విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి రోమ్నీ చివరకు ఓడిపోయాడు. ఒబామాకు 275 ఓట్లు రాగా, రోమ్నీకి 203 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పీఠం ఆధిరోహించాలంటే అభ్యర్ధి 270 ఓట్లు సాధించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *