అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ

అల్వాల్ సర్కిల్  మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని సర్వేశ్న గుట్ట ఆలయంలో అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీశైలం యాదవ్ గురు స్వామి పర్యవేక్షణలో శంకర్ రెడ్డి స్వామి అయ్యప్ప మహా పడిపూజనునిర్వహించారు ఈ కార్యక్రమంలో గురు స్వాములు శ్రీనివాస్ గౌడ్ గణేష్ యాదవ్ అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు