కోన వెంకటేశ్వర్లు కుటుంబానికి, ఆర్థిక సహాయం అందించి వారికి ఎల్లవేళ్ళలా అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

బొట్టుగూడెం కి చెందిన కోన వెంకటేశ్వర్లు గారు అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి తండ్రి కి 10000/-పదివేలు ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చిన టి అర్ ఎస్  పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్, అర్ కె ఎస్  ఫౌండేషన్ చైర్మన్,8 వ  వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ గారు.
ఈ కార్యక్రమంలో అల్లంపల్లి సుధాకర్ నరేందర్ సోమయ్య నోముల రవి నోముల గణేష్ విజయ్ రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు..