అయ్యప్ప స్వాములకు అన్నదానo

మేళ్లచెర్వు మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో 8 వ వార్డు మెంబర్ సాతులూరి సురేష్ కుటుంబ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు … ఈ కార్యక్రమంలో సాతులూరి మాధవరావు , నరేష్ ,  గురుస్వాములు , గిరిస్వామి ఆదినారాయణ , సాముల వెంకట రెడ్డి , సంగాని శ్రీను , నాలుగు వందల మంది అయ్యప్ప స్వాములు , తదితరులు పాల్గొన్నారుఅన్నదాన అన్నదాన కార్యక్రమానికి 15 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నదాన కార్యక్రమంలో మేళ్లచెరువు మండలం లోని చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన 400 మంది అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప స్వాములు పాల్గొనడం జరిగినది