Friday, 6 November 2026

అలిపిరిలో ఘనంగా మెట్లోత్సవం

తిరుమల మార్చి 16 (జనంసాక్షి):
తాళ్లపాక అన్నమాచార్య 512వ వర్థంతి సందర్భంగా తిరుమలలోని అలిపిరి వద్ద మెట్లోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య గానసభను ఏర్పాటు చేశారు. పలువురు గాయకులు, భక్తులు హాజరై అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *