అల్లర్ల కేసు
తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు; తెలంగాణ సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కొడుకు అమాయకుడని మధుసూదన్ తల్లిదండ్రులు చెబుతున్నారు.’మా కొడుకు జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు. ఆటల్లో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. ఎన్ మెడల్ సాధించాడు. నిరంతరం జాబ్ కోసం ట్రై చేసేవాడు. ఇబ్బంది ఏ గొడవలు తెలియవు’అన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మధుసూదన్ తల్లిదండ్రులు.