అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాల అభివృద్ధి;

అల్లూరి సీతారామరాజు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జననం 1847 పుట్టిన పెరిగిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ భీమవరం సభలో ప్రకటించారు. లంబసింగులో అల్లూరి మెమోరియల్ లో మ్యూజియం ఏర్పాటు చేస్తాం. మొగలిలో ధన్య మందిరాలు చింతలపల్లి పోలీస్ స్టేషన్ను అభివృద్ధి చేస్తాం. మాన్యం జిల్లాను అభివృద్ధి చేస్తాం అల్లూరి స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తే… ఎవరు ఆపలేరు అని మోడీ తెలిపారు.