ప్రజాసమస్యల పై పోరాడేందుకు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తేదేపానేతలు పేర్కోన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా నామినేషన్లు వేసిన అనంతరం మాట్లాడుతూ ఏ ఒక్కరి ప్రభావం వల్లనో తేదేపాలో నేతలు ఎంపిక జరగదని యనమల అన్నారు. బీసీ ఎస్సీ మైనార్టీ అభ్యర్థుల ఎంపిక పార్టీ సమష్టి నిర్ణయమేనన్నారు. తొలి నుంచి మహిళలకు పెద్ద పీటవేస్తుంది తేదేపానేనని శమంతకమణి అన్నారు. చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తామన్నారుళళ




